నిరుద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 6100 పోస్టులతో డీఎస్సి -2024 నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది (AP Cabinet approves Mega DSC Notification).
బుధవారం సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీ నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
డీఎస్సీలో టెట్ మార్కుల వెయిటేజీ ఉండడంతో ముందుగా టెట్ పరీక్షా నిర్వహించి, దాని ఫలితాలు వెల్లడించాక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
డీఎస్సి -2024 నోటిఫికేషన్ (AP Cabinet approves Mega DSC Notification):
#WATCH | #AndhraPradesh Cabinet, presided over by Chief Minister #YSJaganMohanReddy, approved several important proposals including the decision to issue a DSC notification to recruit 6100 teachers in Government #schools and fill 689 vacancies in the #forest department.
(📹 ANI… pic.twitter.com/jW9yFoY04g
— Hindustan Times (@htTweets) January 31, 2024
ALSO READ: TSPSC చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి