తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు నమోదు

Date:

Share post:

తెలంగాణలో కోవిడ్ మళ్ళీ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటలలో తెలంగాణ రాష్ట్రంలో 1333 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 8 పాజిటివ్ కేసులు (8 New COVID Cases in Telangana) నమోదు అయ్యినట్లుగా తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు… గడిచిన 24 గంటలలో హైదరాబాద్ లో కొత్తగా ఎనిమిది కోవిడ్ కేసులు నమోదు కాగా… నలుగురు వ్యక్తులు కోలుకున్నారు.

దీంతో ప్రస్తుతం 59 మంది కొవిడ్ చికిత్సను పొందుతున్నట్లు వైద్య శాఖ తెలిపారు. మరో ముప్పై మంది నివేదికలు ఇంకా రావాల్సి ఉన్నట్లు తెల్సుతోంది.

ALSO READ: చైనాలో భారీ భూకంపం… 100 మందికి పైగా మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఆంధ్ర వాసులకు బాడ్ న్యూస్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయినట్లు (Arogyasri Services Cancelled...

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...

నన్ను అరెస్ట్‌ చేయడం వారి తండ్రులు వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా

ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యపై ఐఎంఏ ప‌రువున‌ష్టం దావా వేయ‌డం, ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కింద చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేయ‌డంతో...

బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏపీ టాప్, ఇండియాలో దాదాపు 12 వేల కేసులు

మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక...

సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 513 మంది వైద్యులు

రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది...

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారత్ లో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్ కేసులు బయటపడతున్నాయి.బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ కన్నా...

బ్లాక్ ఫ౦గస్ ని మహమ్మారీగా ప్రకటి౦చిన కే౦ద్ర౦

Black Fungus: కరోనా ను౦చి ఇ౦కా బయటపడక ము౦దే మరో మహమ్మారి ఇ౦డియాని భయపెడుతో‍౦ది. అదే బ్లాక్ ఫ౦గస్. వాస్తవానికి ఈ బ్లాక్...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను...

జతగానే వచ్చి, జతగానే ఈ ప్రప౦చాన్ని వీడిన కవలలు

వాళ్ళిద్దరూ నిమిషాల వ్యవధిలో ఒకే తల్లి కడుపున పుట్టారు... ఆ తల్లిద౦డ్రుల ఆన౦దానికి అవధులే లేవు. కవలలిద్దర‌కి చిన్నప్పటి ను౦చి ఒకర౦టే ఒకరికి...

Plasma Therapy: కోవిడ్ చికిత్సలో ప్లాస్మా థెరపీని తీసేసిన‌ కే౦ద్ర పభుత్వ౦

కోవిడ్ చికిత్స లో ప్లాస్మా థెరపీని నిలిపివేస్తూ కే౦ద్ర ప్రభుత్వ౦ సోమవార౦ నిర్ణయ౦ తీసుకు౦ది. కరోనా రోగుల చికిత్సలో ప్లాస్మా థెరపీ బాగ౦గా...

యా౦టీ కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను విడుదల చేసిన రాజ్‌నాథ్‌ సింగ్

Anti Covid Drug 2-DG:డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను కే౦ద్ర రక్షణ శాఖమ౦త్రి రాజ్‌నాథ్‌ సింగ్ విడుదల చేశారు....

మీ నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే… అది కరోనా కావచ్చు!

కరోనా వైరస్ కొత్త రూపాలతో మనిషుల్ని వణికిస్తో౦ది. వైరస్ కొత్త వేరియ౦ట్ల తో పాటు, వైరస్ సోకిన మనుషుల్లో కూడా కొత్త లక్షణాలు...