CWC 2023 SL VS BAN: బాంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమి

Date:

Share post:

CWC 2023 SL Vs BAN: వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదిక గా నిన్న శ్రీలంక మరియు బాంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంక పై విజయం సాధించి. ఈ మ్యాచ్ ఓటమితో శ్రీలంక సెమీస్ కు చేరే ఆశలు గల్లంతయ్యాయి.

శ్రీలంక : 279-10 / 50 ఓవర్లు
బాంగ్లాదేశ్ : 282-7 / 41.1 ఓవర్లు (విజేత)

SL Vs BAN Match Highlights:

తొలుత ఈ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఒడి బాటింగ్ కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్ లకు 279 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో అసలంక 108 పరుగుల తో టాప్ స్కోరర్ గా నిలవగా, నిస్సంక 41 పరుగులు చేసి గౌరవ ప్రదమైన లక్ష్యాన్ని బంగ్లా ఎదుట ఉంచారు.

బంగ్లా బౌలర్లలు ప్రత్యర్థి శ్రీలంక ను భారీ స్కోర్ చేయకుండానే కట్టడి చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో హాసన్ షకీబ్ 3 వికెట్లు తీయగా… షకీబ్ అల్ హాసన్, శౌరిఫుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు, మెహిదీ హాసన్ ఒక వికెట్ తీసుకున్నారు.

280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బాంగ్లాదేశ్. అయితే లక్ష్య ఛేదనలో లంక ఏమాత్రం తడబడలేదు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసాన్ మరియు శాంటో సాయంతో 280 లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకున్నారు.

లంక బౌలర్లలో మధుశంక 3 వికెట్లతో తీయగా… తీక్షణ మరియు మ్యాత్యుస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

CWC 2023 SL Vs BAN:

ALSO READ: WCW 2023 IND VS SL: భారత్ చేతిలో లంక చిత్తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...