తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా సెటైర్లు (Vijayasai Reddy Satires on Chandrababu) వేశారు.
గతసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని. 2019 ఎన్నికలలో టీడీపీ కేవలం 23 స్థానాలే గెలిచిందని విజయసాయి రెడ్డి అన్నారు.
ఇకపోతే ఈసారి మా పార్టీ వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) చంద్రబాబు కొన్నారు. అయితే జూన్ 4న కౌంటింగ్ జరగనుండగా… ఈ లెక్కన మీ పార్టీ ఈసారి నాలుగు స్థానాలకే పరిమితం పరిమితం కాబోతోంది అని తలచుకుంటే నీ మీద నాకు జాలి వేస్తోందంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
బాబు మీద జాలేస్తోంది (Vijayasai Reddy Satires on Chandrababu):
చంద్రబాబూ…!
పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్లో) నీకు వచ్చింది 23 స్థానాలే.
ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది.
ఈసారి…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024
ALSO READ: టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు