HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకులు

Date:

Share post:

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్ లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం బేగంపేట్ లోని మహిళా పీజీ హాస్టల్ బాత్రూంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు (Unknown Person enter Begumpet PG Womens Hostel) చొరబడ్డారు. ఈ సంఘటన విద్యార్థినుల్లో తీవ్ర కలకలం, భయాందోళనలకు గురి చేసింది.

మీడియా కధనం ప్రకారం… విద్యార్థులు ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించగా…… మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ఈ ఘటన పై స్పందిస్తూ… హాస్టల్ లో భద్రాతా లోపంపై విద్యార్థినుల ఆందోళన చేపట్టినట్లు సమాచారం. తమకు సరైన రక్షణ లేదంటూ రోడ్డుపై స్టూడెంట్స్ నిరసన దిగారు.

సీసీ కెమెరాలు లేవని, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మరియు వీసీ రావాలని విద్యార్థినుల కోరారు. నిండుతుందని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

పీజీ ఉమెన్స్ హాస్టల్ లో కలకలం (Unknown person enter Begumpet PG Womens Hostel):

ALSO READ: ఎన్టీఆర్ ఘాట్ వద్ Jr NTR ఫ్లెక్సీలు తొలగింపు… వైరల్ వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన ప్రమాణస్వీకారం

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్‌ మల్లన్న ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నేడు (గురువారం)...

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...