Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

Date:

Share post:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed) వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల డిమాండ్లు, ఆందోళనల నేపథ్యంలో ఈ పరీక్షలు వాయిదా పడినట్లు తెల్సుతోంది.

అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సి ఉండగా… ఈ పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలాగే త్వరలోనే ప్రభుత్వం కొత్త పరీక్షా తేదీలని ప్రకటించనున్నట్లు సమాచారం.

గ్రూప్ 2 పరీక్ష వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed):

ALSO READ: నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

UPSC చైర్ పర్సన్ గా ప్రీతీ సుడాన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్ పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సుడాన్ నియమితులు (Preeti...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

నీట్‌ పరీక్షల లీకేజీకి (NEET) నిరసన తెలుపుతూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నేడు (గురువారం) బంద్‌కు (Bharat Bandh- Schools and...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...