యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్ పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సుడాన్ నియమితులు (Preeti Sudan Appointed as New UPSC Chairperson) అయ్యారు. మీడియా సమాచారం ప్రకారం… ఈ రోజు (గురువారం) భారత్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే కొద్దీ రోజులు క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని UPSC చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసినదే. అయితే ఇపుడు ఆయన స్థానంలో ప్రీతీ సుడాన్ ను నియమించడం జరిగింది. ప్రస్తుతం ప్రీతీ సుడాన్ UPSC కమిషన్ లో సభ్యురాలుగా ఉన్నారు. అంతేకాకుండా ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ గా కూడా పని చేసారు.
ప్రీతీ సుడాన్ (Preethi Sudan Appointed as New UPSC Chairperson)
Preeti Sudan, a 1983 batch IAS officer (retired) of Andhra Pradesh cadre has been appointed as the Chairperson of the Union Public Service Commission. Sudan was serving as a Member of the commission.
The appointment of Sudan follows the resignation of Dr… pic.twitter.com/g5Po7MWKxH
— Bureaucrats India (@BureaucratsInd) July 31, 2024
1983 batch IAS officer Preeti Sudan will be the new UPSC Chairperson, with effect from 1st August 2024. pic.twitter.com/t6Ylfr4BOP
— ANI (@ANI) July 31, 2024
ALSO READ: UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా