ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది (TDP Janasena First List released). టీడీపీ, జనసేన పార్టీల తరఫున రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.
ఏపీలో మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీట్ల పంపకం, నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ సుదీర్ఘ చర్చల అనంతరం ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ (First list lo Telugu Desam Party and Janasena Party released) శనివారం విడుదల చేశారు.
మొదటి జాబితా లో భాగంగా మొదటి విడతలో భాగంగా 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది టీడీపీ-జనసేన కూటమి. అయితే జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
జనసేన అభ్యర్థులు (Janasena First list Candidates):
తెనాలి – శ్రీ నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల – శ్రీమతి లోకం మాధవి
అనకాపల్లి – శ్రీ కొణతాల రామకృష్ణ
రాజానగరం – శ్రీ బత్తుల బలరామ కృష్ణ
కాకినాడ రూరల్ – శ్రీ పంతం నానాజీ
మొదటి జాబితా విడుదల (TDP Janasena First List released):
టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదల. 24 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ. మిగతా స్థానాల్లో టిడిపి పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు వెల్లడి. మొదటి జాబితాలో 94 మంది టీడీపీ, 5 మంది జనసేన అభ్యర్థుల ప్రకటన.#PawanKalyan #ChandrababuNaidu #TDP… pic.twitter.com/vsOObgM1el
— NTV Telugu (@NtvTeluguLive) February 24, 2024
Andhra Pradesh Assembly elections | TDP-Jana Sena Party (JSP) announces first list of candidates with 118 names, first time ever in the politics in Andhra Pradesh. Of these 118 nominees, TDP spearheads with 94 contenders, while Jana Sena will be contesting in 24 seats which will… pic.twitter.com/FI2UT2r0KP
— ANI (@ANI) February 24, 2024
94 మంది పేర్ల తో టీడీపీ మొదటి జాబితా#TDP pic.twitter.com/VWQR4y0zXA
— M9 NEWS (@M9News_) February 24, 2024
#Janasenan chief Pawan Kalyan announced 5 candidates names in the first list. The party in an alliance with #TDP will contest in 24 seats for the #AndhraPradesh elections 2024.
Tenali- Nadella Manohar
Nelimarla – Lokam Madhavi
Rajanagaram- Bathula Balaramkrishna
Anakapalli-… pic.twitter.com/ATWn2zrIFc— NewsMeter (@NewsMeter_In) February 24, 2024
ALSO READ: వైసీపీ కి రఘురామకృష్ణరాజు రాజీనామా