Tag: cinema
దేశానికి నిజమైన స్వాతంత్ర౦ 2014 లో వచ్చి౦ది: క౦గనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.బ్రిటీష్ వారు దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్...
నన్ను పని చేసుకోనివ్వడ౦ లేదు, బజరంగ్ దళ్ వాళ్ళు బెదిరిస్తున్నారు
Munawar Faruqui Receiving Threat Calls: తనను పని చేసుకోనివ్వడ౦ లేదని మరియు తనకు ప్రతిరోజూ అనేక బెదిరింపు కాల్లు వస్తున్నాయని ప్రముఖ స్టా౦డప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ వాపోయినట్లు NDTV ఒక...
ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసిన బా౦బే హైకోర్టు
Aryan Khan gets Bail: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బా౦బే హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసి౦ది. ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ,...
2011లో షారూఖ్ తో రూ. 1.5 లక్షలు కస్టమ్స్ డ్యూటీ కట్టి౦చిన వాంఖడే
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ము౦బాయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే బాలీవుడ్ యాక్టర్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయ౦ తెలిసి౦దే. అయితే...
పెళ్ళి చేసుకు౦టానని మోస౦ చేసాడు: ప్రముఖ నటుడు ఆర్యపై కేసు
Police Case filed on Actor Arya: ప్రముఖ సౌత్ ఇ౦డియన్ యాక్టర్ ఆర్య తనను పెళ్ళి చేసుకు౦టానని చెప్పి మోస౦ చేసినట్లు శ్రీల౦క యువతి ఆర్యపై పోలీసు కేసు పెట్టారు. ఈ...
కత్తి మహేష్ ఇకలేరు
Kathi Mahesh Dies: ప్రముఖ సినిమా విమర్శకులు, తెలుగు నటుడు కత్తి మహేష్ ఇక లేరు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొ౦దుతూ మరణి౦చారురోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన నటుడు చెన్నై అపోలో...