రోహిత్ కు షాక్… ముంబై కొత్తగా కెప్టెన్ హార్దిక్ పాండ్య

Date:

Share post:

ముంబై ఇండియన్స్ ఫాన్స్ కు హార్ట్ బ్రేకింగ్. ముంబై ఇండియన్స్ పదేళ్లు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ని తప్పిస్తూ(Rohit Sharma stepped down as Mumbai Captain) కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య కు పగ్గాలు అప్పగించింది జట్టు మేనేజ్‌మెంట్. ఈ విషయాన్నీ ముంబై జట్టు మేనేజ్‌మెంట్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో హార్దిక్‌ సారథ్యంలో (Hardik Pandya Mumbai Captain) ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది అన్న విషయాన్నీ జట్టు మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకుగాను కొత్తగా నియమితమైన కెప్టెన్ హార్దిక్ పాండ్య కు అభినందనలు తెలుపుతూ… జట్టు ఇంతకాలం సేవలందించిన రోహిత్ ను కొనియాడింది.

ముంబై జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను తీసేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే రోహిత్ శర్మ తానే కెప్టెన్సీ ని వదిలేసాడా? లేదా జట్టు మేనేజ్‌మెంట్ అతడిని తొలగించిందా? అన్న ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 ఇలా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న విషయం తెలిసినదే. ముంబై తరపున 163 మ్యాచ్ లకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ 91 మ్యాచ్ లో జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా మరో 68 మ్యాచులో జట్టు ఓటమి పాలయింది. అంతేకాకుండా రోహిత్ కెప్టెన్సీలో విజయాల శాతం 55.06 ఉండడం గమనార్హం.

రోహిత్ శర్మ పదేళ్ల ముంబై జట్టు కెప్టెన్సీ ప్రయాణానికి అనూహ్యంగా తెరపడింది. మరీ విషయం పై రోహిత్ మరియు ముంబై జట్టు మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో వేచి ఉండాల్సిందే.

Rohit Sharma stepped down as Mumbai Captain:

Hardik Pandya New Mumbai Captain:

ALSO READ: IND vs SA: మూడో టి20 భారత్ సొంతం… సిరీస్ లెవెల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్

టీం ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ టీ౨౦ వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు (Riyan Parag Comments on T20...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

IPL 2024 KKR vs MI: నేడు కోల్‌కాతా వర్సెస్ ముంబై

KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కాతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ (Kolkata Knight Riders vs...

IPL 2024: ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60  పరుగులతో విజయం సాధించింది. ఈ...