వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న (RGV Vyooham Movie Release) ప్రేక్షకుల ముందుకి రానుంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా సమయం నుంచి ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన అందరికి సంగతి తెలిసిందే.
సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా… కేవలం రాజకీయ ఎజెండాతో ఈ సినిమాను తెరకేక్కిన్చారు అని నారా లోకేష్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ లో విచారణ జరిగింది.
ఈ నేపదాయంలో చిత్రనిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. పిటిషన్‌లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖను రాసింది.
ఇంకొకసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్‌ను జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో… సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ సర్టిఫికేట్‌ను జారీ చేయడం జరిగింది.
ఈ నెల 16న ‘వ్యూహం’ విడుదల (RGV Vyooham Movie Release):
Another Shock to TDP
All hurdles to RGV’s #Vyooham are being cleared, and the film will be ready for release on Feb 16th after 2nd time censor.
— Actual India (@ActualIndia) February 8, 2024
ALSO READ: దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల