Mr Bachchan Teaser: మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల

Date:

Share post:

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి నిన్న టీజర్ (Raviteja Mr Bachchan Teaser Released) విడుదల అయ్యింది. అయితే విడుదల అయ్యినప్పటి నుంచి ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

కాగా సినిమాలో రవితేజ ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు టీజర్ లో తెలుస్తోంది. అలాగే జగపతి బాబు ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తుండగా… భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా రవితేజ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఇక ఈ సినిమా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే నెల అనగా (ఆగస్టు) 15న విడుదలకు సిద్ధం అయ్యింది.

 మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల (Mr Bachchan Teaser released):

ALSO READ: ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

రివ్యూ: ఉస్తాద్ భగత్ సింగ్ – యాక్షన్ హై, కథ లో

Ustaad Bhagat Singh Movie Review: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ....

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...

The RajaSaab Glimpse: ది రాజా సాబ్ గ్లింప్స్ వచ్చేసింది

ప్రభాస్ తరువాత సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ది రాజా సాబ్"...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...