గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

Date:

Share post:

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం (Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested in Ganja Case). ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ తెలుగు యూటుబ్ర్ షణ్ముక్ జస్వంత్.

సాక్షి కధనం ప్రకారం… షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఏపీ కి చెందిన ఒక మహిళతో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వీళ్లిద్దరు మూడు సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకోగా… తరువాత ఆమెను దూరం పెట్టినట్టు తెలుస్తోంది.

తాజాగా 20 రోజులక్రితం వినయ్ వేరే అమ్మాయిని పెళ్లిచేసుకోగా… విషయం తెల్సుకున్న మహిళా పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

యువతీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్ కు పోలీసులు వెళ్లగా… అక్కడ షణ్ముఖ్ వద్ద గంజాయి లభించింది. దీంతో షణ్ముక్ మరియు అతని సోదరుడు సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి పోలీసులు తీసుకున్నట్లు కధనం.

ఈ విషయం పట్ల పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది…

NTV Tweet:

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ షణ్ముక్‌ సోదరుడి వద్ద గంజాయి లభ్యం. షణ్ముక్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ వద్ద 16 గ్రాముల గంజాయి స్వాధీనం. షణ్ముక్‌ పాత్రపై విచారణ జరుపుతున్న నార్సింగి పోలీసులు. షణ్ముక్‌, సంపత్‌లను కలిపి విచారిస్తున్న పోలీసులు.

గంజాయితో పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ (Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested in Drugs Case):

ALSO READ: సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Newsletter Signup

Related articles

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు యువకులు మృతి

వరంగల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ తీగలు తెగిపడి (Warangal Parvathagiri...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత

ముంబయి ఎయిర్ పోర్టులో సుమారు రూ. 40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టుబడింది (Thailand woman arrested at Mumbai airport...

అనకాపల్లిలో స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య

అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన కుటుంబసమేతంగా ఆత్మహత్యకు (Anakapalli Family Suicide) పాల్పడ్డారు....

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...