ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

Date:

Share post:

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ (New AP Chief Secretary (CS) Neerabh Kumar Prasad)  నియమించబడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ప్రస్తుతం నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుత సీఎస్‌ గా వ్యవహరిస్తున్న జవహర్‌ రెడ్డి గారిని బ‌దిలీ చేస్తూ ప్రభుత్వం నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆ బాధ్యతలను అప్పగించడం జరిగింది.

కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (New AP Chief Secretary (CS) Neerabh Kumar Prasad):

ALSO READ: మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

Newsletter Signup

Related articles

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఓటమి ఒప్పుకుంటున్నా- పేరు మార్చుకుంటున్నా: ముద్రగడ

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో పవన్‍ను ఓడిస్తానని సవాల్ చేశాను... అయితే ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో...

Nandamuri Balakrishna: హిందూపురంలో బాల్లయ్య హాట్ట్రిక్

ఏపీ ఎన్నికల్లో హాట్ట్రిక్ కొట్టిన బాల్లయ్య (Nandamuri Balakrishna Hat Trick victory in Hindupuram). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ టీడీపీ...

Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో (Janasena 100 percent...

AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు...

రోజా జబ్బర్దస్థ్ పిలుస్తోంది రా: బండ్ల గణేష్

ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న తరుణంలో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు (Bandla Ganesh Comments on Roja...

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Tirupati District Road Accident). చంద్రగిరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా...

చంద్రబాబు మీద జాలేస్తోంది: విజయసాయి రెడ్డి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా సెటైర్లు...