వచ్చేది కారు.. ఏలేది సారూ.. అతనే మన కేసీఆర్- మ‌ల్లారెడ్డి

Date:

Share post:

Malla Reddy Medchal Public Meeting: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారాలు చేస్తోమ్ది. అయితే ఇందులో భాగంగా ఈ రోజు మేడ్చ‌ల్‌ లో ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో మ‌ల్లారెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మంచి ప‌నుల గురించి తెలుపుతూ… తనదైన శైలిలో ప్రాసలు విసిరారు.

రానున్న ఎన్నిక‌ల్లో వ‌చ్చేది కారు.. గెలిచేది సారు.. అత‌నే మ‌న కేసీఆరు అంటూ ప్రాసలు వేశారు. ఆ మాట విన‌గానే ప‌క్క‌నే ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కంట్రోల్ చేసుకోలేక న‌వ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

బీఆర్ఎస్ నేత మ‌ల్లారెడ్డి ప్ర‌సంగాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్పీచ్ లకి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో మంచి జోష్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే చెప్పాలి.

Malla Reddy Medchal public meeting praises KCR:

ALSO READ: కవిత నోట బతుకమ్మ పాట… వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కేసీఆర్ కు గాయం… యశోద ఆస్పత్రిలో చికిత్స

KCR Injured: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు స్వల్ప గాయం అయ్యినట్లు తెల్సుతోంది. ఈ విషయాన్నీ...

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Telangana CM Revanth Reddy Oath Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు....

రేపే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

Revanth Reddy Oath Ceremony: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు...

తెలంగాణలో టెన్షన్ టెన్షన్… ఆ పార్టీదే గెలుపు!

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో అంతటా టెన్షన్ టెన్షన్. మొన్న (డిసెంబర్ 30న) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా...

కాంగ్రెస్ సీ టీమ్… సీ టీమ్ అంటే చోర్ టీమ్- కేటీఆర్

Minister KTR satires Rahul Gandhi: తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పై చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో...

రేవంత్ రెడ్డి అరెస్ట్… హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

Revanth Reddy Arrest: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్దకు...

బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ కు షాక్

Ponnala Lakshmaiah Joins BRS: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బె తగిలింది. జనగామలో...

Hyderabad: సోలార్ సైకిల్ ట్రాక్ పై గేదెలు జాగింగ్..!

Hyderabad Solar Cycle Track: హైదరాబాద్ లో ఈ మధ్యనే ప్రారంభించిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పై అనూహ్యమైన ఘటన చోటు...

KPHB Fire Accident: కూకట్‌పల్లి ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం

KPHB Fire Accident: హైదరాబాద్ కూకట్‌పల్లి లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ...