గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

Date:

Share post:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యం పవన్ కళ్యాణ్ విజయాన్ని అభినందిస్తూ (Kamal Haasan Praises Pawan Kalyan) కమల్ హాసన్ ట్విట్టర్ స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

“ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏపీ ప్రజల అసలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పవన్ చేస్తున్న ప్రయాణానికి అల్ ది బెస్ట్.” “నిన్ను చూసి గర్వ పడుతున్న బ్రదర్” అంటూ ట్విట్టర్ వేదికగా కమల్ పేర్కొన్నారు. కమల్ హాసన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కమల్ చేసిన అభినందనకు గాను అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కమల్ నటించిన భారతీయుడు 2 (Indian 2) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క ప్రభాస్ హీరోగా కల్కి( Kalki 2898 AD) సినిమా లో కమల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల లోనే జూన్ 27 న విడుదలకు సిద్ధంగా ఉంది.

నిన్ను చూసి గర్వ పడుతున్న బ్రదర్ (Kamal Haasan Congratulates Pawan Kalyan):

ALSO READ: ఓటమి ఒప్పుకుంటున్నా- పేరు మార్చుకుంటున్నా: ముద్రగడ

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

Video: పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ వార్నింగ్...

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు ( Pawan Kalyan took charge as AP Deputy CM) చేపట్టిన జనసేన పార్టీ అధినేత...