ఓటమి ఒప్పుకుంటున్నా- పేరు మార్చుకుంటున్నా: ముద్రగడ

Date:

Share post:

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో పవన్‍ను ఓడిస్తానని సవాల్ చేశాను… అయితే ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించడంతో ఓటమిని అంగీకరిస్తునానని. పవన్ పై తాను చేసిన సవాల్ లో ఓటమి చెందినందున పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోడానికి (Mudragada Padmanabam Name Change Padmanabha Reddy) సిద్ధం అవుతున్నానని ముద్రగడ మీడియా ద్వారా ప్రకటన చేశారు. అయితే ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు పిఠాపురంలో గెలిచేది వైసీపీ ప్రభుత్వమేనని. ఒకవేళ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పద్మనాభ రెడ్డిగా (Padmanabha Reddy) పేరు మార్చుకుంటానని ముద్రగడ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసినదే.

అయితే మొన్న వెల్లడైన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పిఠాపురం నుంచి జనసేన పార్టీ తరపున పోటీచేసిన పవన్ కళ్యాణ్ 1,34,394 ఓట్లు దక్కించుకుని (70,279 ఓట్ల) మెజారిటీ తో అఖండ విజయం సాధించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు పోటీగా వైసీపీ నుంచి పోటీ చేసిన వంగా గీత కేవలం 64,115 ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు.

పేరు మార్చుకుంటున్నాను (Mudragada Padmanabha Reddy):

ALSO READ: Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

Newsletter Signup

Related articles

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ (New AP Chief Secretary...

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

Nandamuri Balakrishna: హిందూపురంలో బాల్లయ్య హాట్ట్రిక్

ఏపీ ఎన్నికల్లో హాట్ట్రిక్ కొట్టిన బాల్లయ్య (Nandamuri Balakrishna Hat Trick victory in Hindupuram). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ టీడీపీ...

Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో (Janasena 100 percent...

AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు...