పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది: కేఏ పాల్

Date:

Share post:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ తన దగ్గర ఉంది అని కేఏ పాల్ అన్నారు (KA Paul CM Advice to Pawan Kalyan). ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ జనసేన అధినేత పవన్ ను కలవడం కోసం జనసేన కార్యాలయానికి కూడా కేఏ పాల్ వెళ్లారు.

అరగంట పాటు గేట్ బయట పవన్ కోసం ఎదురు చుసిన పాల్ కు అనుమతి లేదు అని సిబ్బంది చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని.. అది చెపుదామని ఆయనని కలుదాం అని వచ్చా అని పాల్ చెప్పారు.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రోజూ తనని ఈ విషయంలో ఒత్తిడి చేస్తున్నారని.. ఎలాగైనా తమ హీరో పవన్ కళ్యాణ్ (జనసేన అధినేత) ను సీఎం చేయాలని బతిమాలుతున్నారని పాల్ అక్కడ సిబ్బందితో చెప్పుకొచ్చినట్లు సమాచారం.

పవన్ సీఎం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది (KA Paul Advice to Pawan Kalyan):

ALSO READ: గుర్తింపులేని జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారు? విజయసాయిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Rajahmundry Agarbatti Scam: రాజమండ్రిలో అగర్బత్తి స్కామ్…₹25 కోట్ల మోసం

Rajahmundry Agarbatti Scam: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరంలో అగర్బత్తి తయారీ పేరుతో భారీ మోసం బయటపడింది. మీడియా సమాచారం ప్రకారం... ఈ...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

Video: పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ వార్నింగ్...

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...