సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్ట్ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసినట్లు సమాచారం (Non Bailable Arrest Warrant issued to Jayaprada).
2019 ఎన్నికల సమయంలో జయప్రద రూల్స్ ను ఉల్లంగించారంటూ ఆమె పై రెండు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి విచారణకు జయప్రద హాజరు కాలేదు. విచారణకు హాజరు కానీ నేపథ్యంలో జయప్రదను అరెస్ట్ చేసి కోర్ట్ కు ఈ నెల 27న హాజరు పరచాలని కోర్ట్ ఆదేశించినట్లు తెల్సుతోంది.
జయప్రద కు అరెస్ట్ వారెంట్ (Non Bailable Arrest Warrant issued to Jayaprada):
Rampur: Film actress and former Rampur MP Jayaprada's troubles are increasing. For the seventh time, the MP-MLA court of Rampur has issued non-bailable warrants against her in two separate cases. Jayaprada had contested the Lok Sabha elections from Rampur in 2019. pic.twitter.com/XiyAUnWmvD
— The Lucknow tribune (@lucknowtribune) February 13, 2024