ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం…వంద మందికి పైగా మృతి

Date:

Share post:

Iraq Fire Accident: ఇరాక్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న పెళ్లి వేడుకల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో సుమారు 100 మందికి పైగా మరణించగా… 150 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది.

నివేవి ప్రావిన్స్ హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో నిన్న రాత్రి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అయితే  వేడుకల్లో భాగంగా కాల్చిన బాణాసంచా వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే మంటలు మొత్తం ఫంక్షన్ హాల్ ను మొత్తం వ్యాపించాయి.

హాళ్లలో మంటలు చెలరేగడంతో ఫంక్షన్ కు హాజరైన వారందరు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మంటలు నించి తమని తాము కాపాడుకుని క్రమంలో కిందపడని కొంత మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిలో వధూవరులు కూడా ఉన్నారని సమాచారం.

సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, పోలీసులు మరియు అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ విషాద ఘటనలో వందమందికి పైగా మరణించారు. 150 మందికి పైగా అతిధులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారందని దగరలో అసిపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇరాక్ లో అగ్ని ప్రమాదం (Iraq fire accident):

ALSO READ: కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది అస్వస్థత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...

Shoaib Malik: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం

పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట్ ఆల్‌రౌండ‌ర్ షోయబ్‌ మాలిక్‌ పాక్ నటి సనా జావెద్‌ను...

చైనా లో భారీ అగ్ని ప్రమాదం… 13 మంది మృతి

చైనా లో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. శనివారం, హెనాన్‌లోని స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో (China School Dormitory Fire Accident)...

గద్వాల్: బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు… మహిళా సజీవ దహనం

జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Road Accident in Jogulamba Gadwal District). హైదరాబాద్‌ నుంచి...

అత్యాచారం కేసులో దోషిగా నేపాల్ క్రికెటర్ లమిచ్చానే

నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane Rape Case) అత్యాచారం కేసులో దోషిగా తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం...

లైబీరియాలో ఇంధన టాంకర్ పేలి 40 మంది మృతి

Liberia Fuel Tanker Explosion: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో సుమారు 40...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం… 12 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గుణ జిల్లాలో... ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొట్టడం (Guna Bus...

కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం… అర్ధరాత్రి మాల్ లో మంటలు

కామారెడ్డి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల రోడ్డులోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో ( (Kamareddy Shopping Mall...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...