గద్వాల్: బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు… మహిళా సజీవ దహనం

Date:

Share post:

జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Road Accident in Jogulamba Gadwal District). హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు షనల్ హైవే 44పై బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ఈ ఓ మహిళ సజీవ దహనం కాగా..  మంటల నుంచి బయటకి వచ్చే క్రమంలో మరో 12 మంది తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఈ విషయం పట్ల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ మంటల్ని అదుపులోకి తీస్కొని వచ్చారు.

గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Jogulamba Gadwal District):

ALSO READ: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దెహాత్ జిల్లా లో ఓ కారు అదుపుతప్పి...

చైనా లో భారీ అగ్ని ప్రమాదం… 13 మంది మృతి

చైనా లో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. శనివారం, హెనాన్‌లోని స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో (China School Dormitory Fire Accident)...

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం… 12 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గుణ జిల్లాలో... ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొట్టడం (Guna Bus...

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు అమ‌లాపురం వాసులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమెరికాలోని టెక్సాస్ హైవేలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంకు చెందిన ఒకే కుటుంబానికి...

అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in...

కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం… అర్ధరాత్రి మాల్ లో మంటలు

కామారెడ్డి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల రోడ్డులోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో ( (Kamareddy Shopping Mall...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...