Rishabh Pant: రిషబ్ పంత్ కు భారీ జరిమానా

Date:

Share post:

ఐపీఎల్ 2024 (IPL) లో భాగంగా నిన్న చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్  (DC vs CSK) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ జట్టు (DC) కెప్టెన్ రిషబ్ పంత్ కు 12 లక్షల భారీ జరిమానా విధించారు (Delhi Capitals capitain Rishabh Pant fined 12 lakhs for Slow Over Rate).

ఈ ఐపీఎల్ సీజన్లో లో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి రెండు మ్యాచులు ఓడిపోగా… నిన్న చెన్నై తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలవగా… చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఓటమితో రెండవ స్థానం లో నిలిచింది.

పంత్ కు భారీ జరిమాన (Rishabh Pant Fined 12 lakhs):

ALSO READ: IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం

Newsletter Signup

Related articles

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం

DC vs CSK: IPL 2024 లో భాగంగా విశాఖ వేదికగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20...

RCB vs CSK: నేటి నుంచి ఐపీఎల్… తొలి మ్యాచ్ లో విజేతలెవరు

IPL 2024: క్రికెట్ అభిమానులకు శుభవార్త. నేటి నుంచి ఐపీఎల్ సీజన్-17 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో నేడు...