IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం

Date:

Share post:

DC vs CSK: IPL 2024 లో భాగంగా విశాఖ వేదికగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది (DC defeated CSK). ఈ మ్యాచ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు వార్నర్ మరియు పృథ్వీ షా జట్టుకి మంచి భాగస్వామ్యం అందించగా… కెప్టెన్ పంత్ దూకుడు బ్యాట్టింగ్ తో ఢిల్లీ జట్టు ప్రత్యర్థి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. చెన్నై బౌలర్లలో పతిరానా మూడు వికెట్లు తీసుకోగా… జడేజా మరియు ముస్తాఫిజుర్ కు చెరొక వికెట్ లభించాయి.

అనంతరం ౧౯౨ పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఇన్నింగ్స్ మొదటిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రుతురాజ్ మరియు రవీంద్ర స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. తదుపరి బ్యాట్టింగ్ కు దిగిన రహానే మరియు మిట్చెల్ చెన్నై ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ ఆఖరిలో జడేజా, ధోని మెరుపులు మెరిపించినా… వారి పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేదు. దీంతో చెన్నై 20 ఓవర్లలో కేవలం 171 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది.

ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కు మూడు వికెట్ లు దక్కగా… ఖలీల్ కు రెండు, అక్షర్ కు ఒక్క వికెట్ లభించాయి.

మ్యాన్ అఫ్ ది మ్యాచ్ : ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmeed)

DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం (DC defeated CSK)

ALSO READ: Roger Federer: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...