IND vs SA ODI: తొలి వన్డే లో దక్షిణాఫ్రికా చిత్తు

Date:

Share post:

తొలి వన్డే లో ఇండియా విజయం సాధించింది. మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా డర్బన్ వేదిక గా నిన్న జరిగిన మొదటి వన్ డే ((IND Vs SA First ODI) లో ఇండియా తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టు ను చిత్తు గా ఓడించింది. ఈ గెలుపుతో ఇండియా 1-0 తో సిరీస్ లో ఆధిక్యంలో ఉంది.

ముందుగా టాస్ గెలిచి బాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా… ఇన్నింగ్స్ ఆది నుంచి ఏ పరిస్థితి లోను నిలకడగా ఆడలేదు. ఇండియా బౌలర్లు అర్షదీప్ మరియు అవేష్ ఖాన్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు కుదేలయ్యారు. దీంతో కేవలం 27.3 ఓవర్లలో 116 పరుగులకు అల్ అవుట్ అయ్యారు.

ఇండియా బౌలర్లలో అర్షదీప్ ౫ వికెట్లతో చెలరేగగా… అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు కూడలీఫ్ కు ఒక్క వికెట్ దక్కాయి.

అనంతరం 117పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన ఇండియా ఆడుతూ పాడుతూ మ్యాచ్ ను ముగించింది. కేవలం 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 117 పరుగులను ఛేదించి ఇండియా కు విజయాన్ని అందించారు. ఇండియా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 55 పరుగులతో మరియు శ్రేయాస్ ఇయర్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ:

అర్షదీప్ సింగ్ (5 వికెట్లు 37 రన్స్)

India Beats South Africa:

ALSO READ: IND vs SA: మూడో టి20 భారత్ సొంతం… సిరీస్ లెవెల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...