World Cup 2023: ఇంగ్లాండ్ Vs న్యూజిలాండ్… నేడే తొలి పోరు

Date:

Share post:

ICC ODI World Cup 2023 (ENG Vs NZ): క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్ డే వరల్డ్ కప్ వచ్చేసింది. నేడు అనగా అక్టోబర్ 5న జరగనున్న తొలి పోరులో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ (England Vs New Zealand) తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నించి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ వరల్డ్ కప్ మ్యాచులని ప్రతక్ష ప్రసారం చేయనుంది. అలాగే మొబైల్, స్మార్ట్ టీవీ, లాప్టాప్ లో చూడాలనుకునే ప్రేక్షకులు ఈ మ్యాచ్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడొచ్చు.

నువ్వా నేనా? (England vs New Zealand ODI):

2019 వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో తలపడ్డ ఇంగ్లాండ్ మరి న్యూజిలాండ్ … ఈసారి వరల్డ్ కప్ ను తొలి మ్యాచ్ తో ప్రారంభించనున్నాయి. గత సారి ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ని ఓడించి టైటిల్ సంపాదించిన ఇంగ్లాండ్… ఈసారి తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ ని ఓడించి పాయింట్ ల పట్టిక లో బోణి కొట్టాలి అని చూస్తోంది.

అయితే 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో కడవరకు పోరాడినా బౌండరీ కౌంట్ అంశంలో ఓడిపోయారు న్యూజిలాండ్ . దీంతో ఇవాళ జరిగే తొలి మ్యాచ్ లో ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను మట్టి కరిపించాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరి ఈ సమ ఉజ్జీ లో పోరులో గెలుపు ఎవరిని వరించనుందో తెలియాలంటే మ్యాచ్ అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే.

ENG Vs NZ: ప్లేయింగ్ 11 ఎవరు? ( జట్టు అంచనా)

ఇంగ్లాండ్:

జానీ బైర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్/ హరీ బ్రూక్, జొస్ బట్లర్ (C/WC), లివింగ్ స్టోన్, మొయిన్ ఆలీ, సామ్ కరణ్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.

న్యూజిలాండ్:

డెవాన్ కాన్వాయ్, విల్ యంగ్, మిట్చెల్, టామ్ లాథమ్ (C/WC) , ఫిలిప్స్, జిమ్మీ నీషం/ రవీంద్ర, సాంట్నేర్, సోధీ, మాట్ హెన్రీ, బౌల్ట్, ఫెర్గుసన్.

ICC World Cup 2023: England Vs New Zealand

ALSO READ: ICC ODI World Cup 2023 : ఈ సారి కప్పు కొట్టేది ఎవరు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...