హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేసు రద్దు

Date:

Share post:

హైదరాబాద్ ఫార్ములా-ఈ అభిమానులకి చేదు వార్త. హైదరాబాద్ వేదిక గా జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దు అయ్యినట్లు (Hyderabad Formula E Race Cancelled) సమాచారం.

ఫిబ్రవరి ౧౦ న షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ-ప్రిక్స్ ఈవెంట్ జరావలసి ఉండగా… ప్రస్తుంతం ఈ రేసుని రద్దు చేస్తున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రేసు నిర్వహణపై స్పందించకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే గత ఏడాది హుస్సేన్ సాగర్ – ట్యాంక్ బండ్ మీదుగా జరిగిన ఈ-కార్ రేసింగ్ కు ప్రేక్షకులలో ఈ-రేసింగ్ పట్ల ఆదరణ పెరిగింది. మరిప్పుడు ఈ-రేసింగ్ ఈవెంట్ రద్దు చేయడంతో హైదరాబాద్ వాసులు కొంత నిరాశకు గురైనట్లుగా తెలుస్తోంది.

ALSO READ: ఘనంగా నుమాయిష్ ఎక్సిబిషన్ ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

హైదరాబాద్: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర...

ఎన్టీఆర్ ఘాట్ వద్ Jr NTR ఫ్లెక్సీలు తొలగింపు… వైరల్ వీడియో

నేడు విశ్వవిఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ 28 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు....

గద్వాల్: బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు… మహిళా సజీవ దహనం

జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Road Accident in Jogulamba Gadwal District). హైదరాబాద్‌ నుంచి...

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

ఊహించని సంఘటనలు ఒక్కసారి ప్రాణాన్ని తీస్తాయి. హైదరాబాద్ షాద్ నగర్ లోని ఎలికట్టి గ్రామంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి...

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌...

తెలంగాణ: పెండింగ్ చలాన్లపై రాయితీ… ఇవాళే ఆఖరు తేదీ

తెలంగాణ: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం కల్పించిన రాయితీ ఇవాళ్టితో ముగియనుంది (Last day for Pending Challans Clearance). తెలంగాణ రాష్ట్ర...

జీరో టికెట్ తీసుకుకపోతే రూ.500 జరిమానా

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... రాష్ట్ర మహిళలకు TSRTC బస్సులలో ఉచిత బస్సు సదుపాయం కల్పించడం జరిగింది. అయితే TSRTC బస్సులలో...

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్...

తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు నమోదు

తెలంగాణలో కోవిడ్ మళ్ళీ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటలలో తెలంగాణ రాష్ట్రంలో 1333 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 8 పాజిటివ్ కేసులు...

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Telangana CM Revanth Reddy Oath Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు....