హైదరాబాద్: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన

Date:

Share post:

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది (Hyderabad coach misbehavior with Woman Cricketers) . దీంతో మహిళా క్రికెటర్లు అంతా హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు.

కోచ్ జైసింహా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెడ్ కోచ్‌ ఉన్న జైసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మహిళా క్రికెటర్లకు రక్షణకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారులకు సూచించింది.

మీడియా కధనం ప్రకారం… మహిళా హైదరాబాద్ క్రికెట్ జట్టు మ్యాచ్ కోసం విజయవాడ వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం తిరిగి ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్‌ జై సింహా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపించడం జరిగింది.

ఆలస్యం వాళ్ళ ఫ్లైట్‌ మిస్‌ అవడంతో టీమ్‌తో సహా హైదరాబాద్‌కు బయల్దేరిన జైసింహ బస్‌లో బయలుదేరారు. ప్రయాణ క్రమంలో కోచ్‌ జై సింహా మద్యం తాగుతూ మహిళా క్రికెటర్లను బూతులు తిట్టినట్లు ఆరోపణలు చేశారు.

కోచ్ అసభ్య ప్రవర్తన (Coach Misbehavior with Hyderabad Woman cricketers):

ALSO READ: ముఖ్యమంత్రిగా చేసావా లేక చప్రాసీగానా: CPI నారాయణ

Newsletter Signup

Related articles

IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం

DC vs CSK: IPL 2024 లో భాగంగా విశాఖ వేదికగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20...

IND vs ENG 5th Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

IND vs ENG: గురువారం ధర్మశాల వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది (India vs...

IPL 2024: సన్ రైజర్స్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్

IPL 2024: ఆస్ట్రేలియా క్రికెటర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది (Pat...

IND vs ENG: ఐదో టెస్ట్ కు టీంఇండియా స్క్వాడ్ ఇదే

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగ‌నున్న ఐదో టెస్ట్ కు టీమిండియా స్క్వాడ్ ను (IND vs ENG  Team India 5th Test...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’ గా భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్

భారత యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో...

WTC Points Table: రెండో స్థానానికి ఎగబాకిన భారత్

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ​​పాయింట్ల పట్టికలో...

IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా

గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నేటి నుంచి ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో మ్యాచ్ (IND vs ENG 3rd...