విజయవాడ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ కార్యకర్తలు మరియు నిరుద్యోగులు (DYFI Protest at Botsa Satyanarayana Office)కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
పోలీసుకు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆందోళనకారుల వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. అనంతరం పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బొత్స క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత (DYFI Protest):
మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత | AP Politics – TV9
#tv9telugu #appolitics #botsasatyanarayana pic.twitter.com/av67qeGXYT
— TV9 Telugu (@TV9Telugu) January 3, 2024
ALSO READ: వైసీపీ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదల