World Cup 2023: పాకిస్తాన్ Vs నెదర్లాండ్స్… గెలుపు ఎవరిది ?

Date:

Share post:

ICC ODI World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 2023 వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ వేదిక గా ఇవాళ అక్టోబర్ 6 న పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ (Pakistan Vs Netherlands) తలపడనున్నాయి.

మ్యాచ్ ఎప్పుడు…ఎక్కడ? (Pakistan Vs Netherlands ODI)

తేదీ మరియు సమయం: అక్టోబర్ 6th, మధ్యాహ్నం 2 గంటల నుంచి.
వేదిక: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్ – హైదరాబాద్.

PAK vs NED: ప్లేయింగ్ 11 ( జట్టు అంచనా)

పాకిస్తాన్:
ఇమాం-ఉల్-హాక్ , అబ్దుల్లాహ్ షఫీక్, బాబర్ అజామ్(C), మొహమ్మద్ రిజ్వాన్(W), ఇఫ్తికార్, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీష్ రాఫ్, మొహమ్మద్ వసీం జూనియర్, షహీన్ ఆఫ్రిది, సౌద్ షకీల్.

నెదర్లాండ్స్:
విక్రంజీత్ సింగ్, మాక్స్ ఒదౌడ్, వెస్లీ బర్రేసి, స్కాట్ ఎడ్వర్డ్స్ (W/C), బాస్ డే లీడ్, కోలిన్ అక్కెర్మన్, వాన్ డేర్ మెర్వే, లోగాన్ వాన్ బీకే , ర్యాన్ క్లైన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, షరీఫ్అహ్మద్.

హెడ్ టు హెడ్ రికార్డ్:

నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డేల్లో పాకిస్థాన్ ఎప్పుడూ ఓడిపోలేదు. అంతే కాకుండా ఇప్పటికి వరుకు ఆయన వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ రికార్డ్ లో పాకిస్తాన్ రెండు సార్లు నెగ్గగా నెదర్లాండ్స్ ఒక్కసారి కూడా బోణి కొట్టలేదు (Pakistan 2-0 Netherlands).

అయితే అటు బౌలింగ్ విభాగంలోనూ మరియు ఇటు బాటింగ్ లోను పట్టిష్టంగా కనిపిస్తున్నా పాకిస్తాన్ని ఈసారి నెదర్లాండ్స్ ఓడించిని బోణి కొడుతుందా లేదా చతికిల పడుతుందా అన్నది వేచి చూడాలి.

ALSO READ: ICC ODI World Cup 2023 : ఈ సారి కప్పు కొట్టేది ఎవరు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

CWC 2023 SL VS BAN: బాంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమి

CWC 2023 SL Vs BAN: వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదిక గా నిన్న శ్రీలంక...

Hardik Pandya: వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన హార్దిక్ పాండ్య

Hardik Pandya ruled out of World Cup 2023: ఇండియా క్రికెట్ అభిమానులకు చేదు వార్త. చీలి మండ గాయంతో కొన్ని...

128 ఏళ్ళ తరువాత ఒలింపిక్స్ లోకి క్రికెట్ రీఎంట్రీ

Cricket in 2028 Olympics: క్రికెట్ అభిమానులందరికి ఒక మంచి శుభవార్త. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటి 2028 లో లాస్...

PAK VS SL: పాకిస్తాన్ రికార్డు చేజింగ్… శ్రీలంక పై ఘన విజయం

ICC Mens ODI World Cup 2023: మంగళవారం హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (PAK vs SL)...

ENG Vs BAN: వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బోణి… 137 పరుగులతో బాంగ్లాదేశ్ పై విజయం

ICC Mens ODI World Cup 2023: వన్ డే వరల్డ్ కప్ 2023 లో ఇంగ్లాండ్ బోణి కొట్టింది. నిన్న ధర్మశాల...

World Cup 2023: న్యూజీలాండ్ చేతిలో కంగుతిన్న నెదర్లాండ్స్

ICC Mens Cricket World Cup 2023: సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన న్యూజీలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (New Zealand Vs Netherlands)...

WC 2023: వన్ డే వరల్డ్ కప్ లో భారత్ బోణి… ఆస్ట్రేలియా పై విజయం

World Cup 2023 IND vs AUS: వన్ డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా చెన్నై వేదికగా నిన్న జరిగిన...

CWC 2023: కోట్లాలో సౌతాఫ్రికా ఊచకోత… శ్రీలంక పై ఘన విజయం

World Cup 2023 SA Vs SL: ఢిల్లీ లోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ...

World Cup 2023: బంగ్లా బోణి… 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గెలుపు

ICC Cricket World Cup 2023: ఐసీసీ వన్ డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ బాంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ (Bangladesh...

World Cup 2023: నేడు శ్రీలంక తో తలపడనున్న దక్షిణాఫ్రికా

2023 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా మరియు శ్రీలంక (South Africa Vs Sri Lanka)...

CWC 23 PAK VS NED: పాక్ దెబ్బకు… నెదర్లాండ్స్ కుదేల్

WC 2023 PAK VS NED: వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇవాళ అక్టోబర్ 6న...

World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

ICC World CUP 2023 Points Table: ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టిక- జట్టు ర్యాంకింగ్‌లు, పాయింట్లు, గెలిచిన మ్యాచ్‌లు, నెట్...