128 ఏళ్ళ తరువాత ఒలింపిక్స్ లోకి క్రికెట్ రీఎంట్రీ

1990 సంవత్సరంలో తొలిసారి ఈ క్రికెట్ ఆట ఒలింపిక్స్ క్రీడల్లో ఆడించారు. అప్పుడు జరిగిన ఒలింపిక్స్ క్రికెట్ ఫైన‌ల్లో ఫ్రాన్స్‌ టీం పై బ్రిట‌న్ గెలిచింది. అయితే సుమారు 128 సంవత్సరాలు తరువాత ఒలింపిక్స్ క్రీడలో లో క్రికెట్ మళ్ళీ చోటును సంపాదించుకుంది.

Date:

Share post:

Cricket in 2028 Olympics: క్రికెట్ అభిమానులందరికి ఒక మంచి శుభవార్త. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటి 2028 లో లాస్ ఏంజెల్స్ లో జరగబోయే ఒలింపిక్స్ క్రీడలలో క్రికెట్ ఆటను కూడా ఆడేందుకు ఐఓసీ ఆమోదాన్ని తెలిపింది. దీనికి సంబందించిన ప్రకటనను శుక్రవారం నాడు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటి ప్రకటించడం జరిగింది.

1990 సంవత్సరంలో తొలిసారి ఈ క్రికెట్ ఆట ఒలింపిక్స్ క్రీడల్లో ఆడించారు. అప్పుడు జరిగిన ఒలింపిక్స్ క్రికెట్ ఫైన‌ల్లో ఫ్రాన్స్‌ టీం పై బ్రిట‌న్ గెలిచింది. అయితే సుమారు 128 సంవత్సరాలు తరువాత ఒలింపిక్స్ క్రీడలో లో క్రికెట్ మళ్ళీ చోటును సంపాదించుకుంది.

శుక్రవారం ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ ప్రకటన చేశారు.

అంతేకాదు ఒలింపిక్స్‌లో కొత్త‌గా 5 క్రీడ‌ల‌ను చేర్చాలనుకున్నారని.. అందులో క్రికెట్ కూడా ఉంద‌ని.. థామ‌స్ బాచ్ పేర్కొన్నారు. బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్ ఫుట్‌బాల్‌, స్క్వాష్‌, లాక్రోసీ క్రీడ‌ల‌తోపాటు క్రికెట్ ఆటను ను కూడా ఒలింపిక్స్‌లో ఆడించే ఛాన్సు ఉందని తెల్సుతోంది.

ఒలింపిక్స్ లోకి క్రికెట్ (Cricket in 2028 Olympics):

ALSO READ: World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

IPL 2024 KKR vs MI: నేడు కోల్‌కాతా వర్సెస్ ముంబై

KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కాతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ (Kolkata Knight Riders vs...

IPL 2024: ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60  పరుగులతో విజయం సాధించింది. ఈ...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

LSG vs KKR: లక్నో పై కోల్కతా విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా... లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 98 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ విజయం...

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...