చైనా లో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. శనివారం, హెనాన్‌లోని స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో (China School Dormitory Fire Accident) 13 మంది మరణించినట్లు అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెల్సుతోంది.
ఈ సంఘటన పట్ల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపుచేయడం జరిగింది.
మీడియా సమాచారం ప్రకారం… ఈ ఘటనకు సంబందించిన కేసులో పాఠశాల హెడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భద్రత పరిమానాలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అంటున్నారు.
చైనా లో స్కూల్ హాస్టల్‌లో భారీ అగ్ని ప్రమాదం (China School Dormitory Fire Accident):
#BREAKING Thirteen people have died in a school dormitory fire in central China's Henan province, the official Xinhua news agency is reporting pic.twitter.com/bahtG2NHkL
— AFP News Agency (@AFP) January 20, 2024
A #fire broke out in a dormitory of Yingcai School in Yanshanpu village, Nanyang, Central China’s Henan Province, late Friday night, resulting in 13 deaths and one injury. The managers of the school have been detained, and the case is under investigation. pic.twitter.com/r6zHmMIP6F
— Global Times (@globaltimesnews) January 20, 2024
ALSO READ: గద్వాల్: బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు… మహిళా సజీవ దహనం