ఖైదీ నెం: 7691, ఈ నెల 22 వరుకు చంద్రబాబుకు రిమాండ్

Date:

Share post:

Chandrababu Khaidi No 7691: తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజముండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691 ను కేటాయించిన అధికారులు. జైల్లో స్నేహ బ్లాక్ లో చంద్రబాబును ఉంచినట్లుగా సమాచారం.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మోసం కేసులో చంద్రబాబును శనివారం తెల్లవారుజామున సీఐడీ అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం ఆయనను విచారణకు విజయవాడకు తరలించారు.

కేసు విచారణలో సీఐడీ వాదనలను ఏకీభవించిన విజయవాడ ఏసీబీ కోర్ట్ చంద్రబాబు కి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అనగా ఈ నెల 22 వరుకు జ్యుడీషియల్‌ రిమాండును విధించింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉంతర్వులతో ఆదివారం రాత్రి 9.30కు చంద్రబాబు ను విజయవాడ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి తరలించారు.

ఇదిలా ఉండగా రాజమండ్రి జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు ఏసీబీ కోర్టును కోరారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలి ఆయన తెలిపారు. దీంతో కోర్టు చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బండికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నిరసనకు జెనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా నిచినట్లు సమాచారం.

రాష్ట్రంలో 144 సెక్షన్‌:

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. అంతే కాకుండా ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

మినిస్టర్ రోజా ట్వీట్:

40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు చాలా తెలివిగా ప్రజాధనాన్ని లూటీ చేశాడు. లీగల్‌గా దొరకకూడదనే ఉద్దేశంతో కోడ్ భాషలు వాడి మరీ ప్రజల్ని @ncbn మోసం చేశాడు. ఎట్టకేలకి న్యాయదేవత ముందు అతడ్ని అధికారులు నిలబెట్టగలిగారు, అని రోజా సెల్వమణి ట్వీట్ చేశారు.

ALSO READ: నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

TTD EO: టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు (J Shyamala Rao appointed as New TTD...

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

చంద్రబాబు మీద జాలేస్తోంది: విజయసాయి రెడ్డి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా సెటైర్లు...

టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది....

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

బాబు ఓడిపోతేనే… జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది

వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నెగితే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేస్తారని వైసీపీ ఎమ్మెల్యే...