న్యూస్

Hyderabad: జ్వర౦తో వస్తే స్టెరాయిడ్స్ ఎక్కి౦చి చ౦పేసారు

Hyderabad: జ్వర౦ తో ఆసుపత్రిలో చేరిన వ౦శీక్రిష్ణ అనే వ్యక్తికి కేన్సర్ ట్రీట్మె౦ట్ ఇచ్చి, స్టెరాయిడ్స్ ఎక్కి౦చి చ౦పేసారని మృతుని సోదరి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో ఓనర్ శశి వంగపల్లి...

నన్ను అరెస్ట్‌ చేయడం వారి తండ్రులు వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా

ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యపై ఐఎంఏ ప‌రువున‌ష్టం దావా వేయ‌డం, ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కింద చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేయ‌డంతో మాట‌ల యుద్ధం ముదిరింది.యోగా గురు రాందేవ్ పై క‌ఠిన...

బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏపీ టాప్, ఇండియాలో దాదాపు 12 వేల కేసులు

మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్...

సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 513 మంది వైద్యులు

రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)...

ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ సేవలు

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో... మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లను ప్రారంభిస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.గ‌త కొద్ది రోజులుగా రామ్ చరణ్...

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారత్ లో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్ కేసులు బయటపడతున్నాయి.బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ కన్నా యెల్లో ఫ౦గస్ చాలా ప్రమదకరమైనదిగా వైద్య నిపుణులు చెప్తున్నారు....

Newsletter Signup