తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

Date:

Share post:

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు గెలవాలన్నదే బీజేపీ పార్టీ లక్ష్యం (BJP targeting 17 MP seats in Telangana) అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సభలో కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా ఎంఐఎం కుట్రలు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటెయ్యాలని ఫత్వా జారీ చేయించింది అని ఆరోపించారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని… ఈ సారి అసద్ ఓడించి హైదరాబాద్‌ సీటును కూడా గెలుస్తామన్నారు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అలాగే ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 5 యాత్రలు ప్రారంభమవుతాయని… వీటిని విజయవంతం చేయాలనీ కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో … కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో పాటు మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ దాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

17 ఎంపీ స్థానాలే లక్ష్యం (BJP targeting 17 MP seats in Telangana):

ALSO READ: ముఖ్యమంత్రిగా చేసావా లేక చప్రాసీగానా: CPI నారాయణ

Newsletter Signup

Related articles

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్

జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయం: సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు (Yogi Adityanath  Comments on UP Lok...