ENG Vs BAN: వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బోణి… 137 పరుగులతో బాంగ్లాదేశ్ పై విజయం

Date:

Share post:

ICC Mens ODI World Cup 2023: వన్ డే వరల్డ్ కప్ 2023 లో ఇంగ్లాండ్ బోణి కొట్టింది. నిన్న ధర్మశాల వేదిక జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ బాంగ్లాదేశ్ (ENG Vs BAN) మ్యాచ్ లో ఇంగ్లాండ్ 137 పరుగుల తేడాతో బాంగ్లాదేశ్ పై విజయం సాధించింది.

ఇంగ్లాండ్ : 364-9/ 50 ఓవర్లు ( విజేత )
బాంగ్లాదేశ్: 223-10/ 46.3 ఓవర్లు

మ్యాచ్ హైలైట్స్: (ENG VS BAN HIGHLIGHTS)

ముందుగా టాస్ ఒడి బ్యాట్టింగ్ కు దిగిన నిర్ణిత 50 ఓవర్లలో 9 వకెట్ ల నష్ఠానికి 364 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 140 పరుగులతో టాప్ స్కోరర్ గ నిలవగా.. రూట్ 82 పరుగులు బైర్ స్టో 52 పరుగులతో ఆకట్టుకున్నారు.

బాంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హాసన్ 4 వికెట్లను ఇస్లాం 3 వికెట్లు తీయగా… తస్కిన్ మరియు షాకిం చెరొక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బాంగ్లాదేశ్… ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి కుదేలయింది. 48.2 ఓవర్లలో కేవలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ౧౩౭ పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్ లీ 4 వికెట్లు తీయాగా… వోక్స్ రెండు అలాగే వుడ్, సామ్ కర్రన్, రషీద్, లివింగ్ స్టోన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు

మ్యాన్ అఫ్ ది మ్యాచ్:

డేవిడ్ మలాన్ – 140 (107)

ALSO READ: World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...