ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న తరుణంలో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు (Bandla Ganesh Comments on Roja Selvamani) చేశారు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో ఆర్ కే రోజా ఓటమి దిశగా పయనిస్తుండడంతో నిర్మాత బండ్ల గణేష్ తనదయిన శైలిలో సెటైర్లు వేశారు.
‘జబ్బర్దస్థ్ పిలుస్తోంది రా కదలిరా’ అంటూ ట్విట్టర్ (X) వేదికగా రోజా సెల్వమణి ని టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జబ్బర్దస్థ్ పిలుస్తోంది రా (Bandla Ganesh Comments on Roja Selvamani):
https://twitter.com/ganeshbandla/status/1797888134161543647
ALSO READ: చంద్రబాబు మీద జాలేస్తోంది: విజయసాయి రెడ్డి