నిరుద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల (AP DSC 2024 Notification Released) చేసిన మంత్సి బొత్స సత్యనారాయణ.
నోటిఫికేషన్ లో భాగంగా ఈ నెల 12 నుంచి దరఖాస్స్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అందరు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 22వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఇకపోతే మర్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లొడ్ చేసుకునేందుకు సదుపాయం కల్పించింది. అనంతరం మర్చి 15 తేదీ నుంచి 30 తేదీ వరకు రెండో సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షాణాంతరం మర్చి 31 తేదీన ప్రాధమిక కీ ని విడుదల చేస్తారు.
ఏప్రిల్ 1వ తేదీన కీ లో అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని. ఆ మరుసటి రోజు అనగా ఏప్రిల్ 2వ తేదీన తుది కీ విడుదల చేయనుండగా… ఏప్రిల్ 7వ తేదీన తుది ఫలితాలు ప్రకటించనున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల (AP DSC 2024 Notification Released):
6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం.
ఏప్రిల్ 7వ తేదీన ఫలితాల ప్రకటన.
-మంత్రి బొత్స సత్యనారాయణ#DSC#APDSC#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/vin936ghOp
— YSR Congress Party (@YSRCParty) February 7, 2024
ALSO READ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్