వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్

Date:

Share post:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలల్లో పడిపోతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ ఫైర్ (KA Paul comments on Vijayasai Reddy) అయ్యారు. ఈ మేరకు కే.ఏ.పాల్ ఒక వీడియో ను సామజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ మాట్లాడుతూ… విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్య పరుస్తోంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండు మూడు నెలల్లో పడిపోతుందా? నువ్వా పడగొట్టేది? దమ్ముందా నీకు? అని సవాల్ చేశారు.

అంతేకాకుండా ఏపీ రాజకీయాలపై కే.ఏ.పాల్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలలో ఎం అవుతుందో? ఎం అవ్వబోతోందో మీకు తెలుసా?. ఈ ఐదు సంవత్సరాల అధికారంలో ఏ రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేశారా? పోలవరం ప్రాజెక్ట్ కోసం ఫైట్ చేసారా? అని ప్రశ్నన్లు సంధించారు.

అలాగే కాపిటల్ సిటీ కట్టారా? నిరుద్యోగుల కోసం కొత్తగా కంపెనీ ఏమైనా తీసుకొచ్చారా? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడైనా ఫైట్ చేశారా? అంటూ ప్రశ్నించారు. పాతగొట్టేది మీరా..? మీరు పడిపోబోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు.

ఓడిపోవడానికి సిద్ధమా?

అలాగే ‘సిద్ధం’ (Siddham) అన్న నినాదం తో ఎన్నికల ప్రచారాలకు దిగిన వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై చురకలు వేశారు. ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఏపీని అదానీ కి అమ్మడానికి సిద్ధమా? ఎలాగో స్టీల్ ప్లాంట్ ని అమ్మేసారు ఇక ఉన్న భూములను అమ్ముకోడానికి సిద్ధమా? దేనికి సిద్ధం అని కే.ఏ.పాల్ ప్రశ్నించారు.

విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్ (KA Paul Comments on Vijayasai Reddy):

ALSO READ: నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు: కేసీఆర్

Newsletter Signup

Related articles

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Video: పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ వార్నింగ్...

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...