Ramayana Teaser: ‘రామా’ గ్లింప్స్ రిలీజ్… విజువల్ ఎపిక్

Date:

Share post:

Ramayana Teaser: భారతీయ సినీ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన రామాయణం సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి “రామా” అనే ఫస్ట్ గ్లింప్స్ (Rama Glimpse) ఏప్రిల్ 2, 2026న అధికారికంగా విడుదలైంది. టీజర్ విడుదలైన కొద్ది నిమిషాలలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం (Ramayana Part 1) 2026 దీపావళి సందర్భంగా నవంబర్ 8, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

“రామా” టీజర్ (Rama Glimpse Review)

“రామా” టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ఒక మహాకావ్యాన్ని చూస్తున్న అనుభూతిని అయితే కలిగిస్తోంది. విశాలమైన అరణ్యాలు, గొప్ప యుద్ధ సన్నివేశాలు, మరియు దేవతా తత్వాన్ని ప్రతిబింబించే ఉంది. అలాగే ఇందులోని విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

శ్రీరాముడిగా రణబీర్ ఎలా ఉన్నాడు? (Ranbir Kapoor as Lord Sri Rama)

శ్రీ రాముడు పాత్రలో రణబీర్ కపూర్ ని చూడటం చాలా మందికి ఆసక్తికరంగాను మరికొంతమందికి ఆశ్చర్యంగా కూడా అనిపిస్తోంది. కానీ ఇవాళ విడుదలైన “రామా” గ్లింప్స్ ఆధారంగా చూస్తే — ఆయన ఈ పాత్రకు మంచి ఎంపికగా కనిపిస్తున్నారు అని చెప్పాలి.

టీజర్ లో రణబీర్ లుక్ చాలా శాంతంగా అలాగే గంభీరంగా కనిపించింది. శ్రీరాముడి పాత్రలో ఉండే “ధర్మం, ఓర్పు, దైవత్వం” వంటి లక్షణాలను రణబీర్ ఆయన కళ్లతోనే చూపించే ప్రయత్నం చేశాడు.

తారాగణం (Cast & Crew)

రామాయణం సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్న ఎపిక్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. ఇకపోతే రావణుడి పాత్రలో యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కీలక పాత్ర పోషిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో Arun Govil దశరథ మహారాజుగా, Lara Dutta కైకేయిగా, Kajal Aggarwal మందోదరిగా, Rakul Preet Singh శూర్పణఖగా నటిస్తున్నారని సమాచారం.

‘రామా’ గ్లింప్స్‌తో రామాయణం ఆరంభం (Ramayana Teaser- Rama Glimpse Video):

ALSO READ: ధురంధర్ 2 వివాదం: స్టోరీ కాపీ ఆరోపణలు

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...

The RajaSaab Glimpse: ది రాజా సాబ్ గ్లింప్స్ వచ్చేసింది

ప్రభాస్ తరువాత సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ది రాజా సాబ్"...

Mr Bachchan Teaser: మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి నిన్న టీజర్...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...