నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released) అయ్యింది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా…ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ రోజు ఎస్ జె సూర్య పుటిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంభందించిన టీజర్ గ్లింప్స్ ను విడుదల చేసారు. గ్లింప్స్ విడుదలయినప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడమే కాకుండా నెటిజెన్ల నుంచి విశేష స్పందన అందుకుంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో వదిలిన నేపధ్య గేయం విశేషంగా అక్కటుకుంటోంది. ఈ సినిమా డివివి బ్యానేర్ పై తెరకెక్కుతుండగా… జేక్స్ బిజోయ్ సంజీతం అందిస్తున్నారు.
సరిపోదా శనివారం టీజర్ (Saripodhaa Sanivaaram Teaser Glimpse released):
ALSO READ: Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు