తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు (J Shyamala Rao appointed as New TTD EO ) నియముతులు అయ్యారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నిరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించింది అతని స్థానంలో శ్యామలరావును ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంమత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అనంతరం తన కుటుంబ సభ్యులతో గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాపాలన ప్రాంభమైంది, ప్రజలందరూ భాగస్వాములు కావలి… ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు (J Syamala Rao appointed as New TTD EO):
J Syamala Rao, IAS has been appointed as new EO of Tirumala Tirupati Devasthanams by Andhra Pradesh Government. #ttd #ttdeo #andhrapradesh #syamalarao #IAS pic.twitter.com/5w3DMYFUqY
— Tirupati Tirumala Info (@tirupati_info) June 14, 2024
ఎమ్మెల్యే YS జగన్ రెడ్డి అభిమాన అధికారి ధర్మారెడ్డి పై మొదటి వేటు వేసిన ప్రభుత్వం…టీటీడీ "ఈవో"గా తొలగింపు…సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు కు బాధ్యతలు…ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ గా శ్యామలరావు… pic.twitter.com/PAmWeBfT9n
— శరణ్య పెమ్మసాని (@SaranyaPemasani) June 14, 2024
ALSO READ: ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన ప్రమాణస్వీకారం