ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (New AP Chief Secretary (CS) Neerabh Kumar Prasad) నియమించబడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ప్రస్తుతం నీరభ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుత సీఎస్ గా వ్యవహరిస్తున్న జవహర్ రెడ్డి గారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆ బాధ్యతలను అప్పగించడం జరిగింది.
కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (New AP Chief Secretary (CS) Neerabh Kumar Prasad):
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ pic.twitter.com/Qmek8e2dTX
— Telangana Awaaz (@telanganaawaaz) June 7, 2024