ఏపీలో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor Comments on Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈసారి జగన్ ప్రభుత్వానికి ఓటమి (Jagan is Losing Big in AP Elections 2024) తప్పదని… టీడీపీ అధికారం లోకి వస్తుంది అని జోస్యం చెప్పారు. ప్రశాంత్ కిషోర్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) మాట్లాడుతూ… సీఎం జగన్ ప్యాలెస్ లో కుర్చీని పథకాల పేరుతో డబ్బులు పంచిపెడుతున్నారని… దాని వాళ్ళ ఓట్లు పడవని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని… ఉచిత పథకాల కంటే ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని… సీఎం జగన్ ఎం చేసిన ఈసారి ఎన్నికల్లో గెలవడం కష్టమేనని స్పష్టం చేశారు.
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కి ఎదురైన పరాభవమే ఈసారి ఆంధ్రలో జగన్ కూడా ఎదురవుతుంది. ప్రజలకు ఉచిత పథకాల ద్వారా డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం కేవలం మూర్ఖత్వం అంటూ కౌంటర్ వేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించే అవకాశాలున్నాయి అని చెప్పుకొచ్చారు .
అయితే గత ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్… ప్రస్తుతం ఆయన ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉన్న విష్యం తెలిసినదే.
జగన్ కు ఓటమి తప్పదు (Prashanth kishore Comments on Jagan):
#PrashantKishor: Jagan is Losing BIG.
Because sitting in a palace and sending DBTs will not bring you votes.
Spending people's money thinking that you're taking care of people is a mistake. Jagan doing this and KCR faced the same fate in Telangana too.
People also look at…
— M9 NEWS (@M9News_) March 3, 2024
Jagan is Losing Big. జగన్ దారుణంగా ఓడిపోబోతున్నాడు – Prashant Kishore#JaganLosingBIG
pic.twitter.com/aUkHZw262Q— JanaSena Party (@JanaSenaParty) March 3, 2024
ALSO READ: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్