Iraq Fire Accident: ఇరాక్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న పెళ్లి వేడుకల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో సుమారు 100 మందికి పైగా మరణించగా… 150 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది.
నివేవి ప్రావిన్స్ హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో నిన్న రాత్రి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అయితే వేడుకల్లో భాగంగా కాల్చిన బాణాసంచా వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే మంటలు మొత్తం ఫంక్షన్ హాల్ ను మొత్తం వ్యాపించాయి.
హాళ్లలో మంటలు చెలరేగడంతో ఫంక్షన్ కు హాజరైన వారందరు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మంటలు నించి తమని తాము కాపాడుకుని క్రమంలో కిందపడని కొంత మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిలో వధూవరులు కూడా ఉన్నారని సమాచారం.
సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, పోలీసులు మరియు అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ విషాద ఘటనలో వందమందికి పైగా మరణించారు. 150 మందికి పైగా అతిధులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారందని దగరలో అసిపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఇరాక్ లో అగ్ని ప్రమాదం (Iraq fire accident):
Video shows the moment fire broke out in a weeding in Hamdaniyah
110 dead including bride and groom
550 injured #Iraq #Hamdaniyah #Fire pic.twitter.com/y3k4aiRvbM
— North X (@__NorthX) September 27, 2023
Fire at a wedding in Iraq kills at least 100, injures 150 #Wedding #celebration #fire #Hamdaniya #Nineveh #Iraq pic.twitter.com/envAsbbKnB
— Aditya (@rjadi28) September 27, 2023
Iraq: Bride and groom survived but they lost everyone they loved. The bride lost all her family, groom lost his mother! The fire resulted in 98 deaths.
Please avoid indoor fireworks and extra risky activities during events, may Allah protect us all. Ameen pic.twitter.com/A781YNELRc
— Ali Qasim (@aliqasim) September 29, 2023
🔴 BREAKING 🇮🇶 : Disturbing scenes from the fire at a wedding hall in Hamdaniya, Nineveh province, northern #Iraq. Tragically, it claimed over 100 lives and left 150 injured. 😢🔥 #CivilDefense reports fireworks during the wedding may have sparked the blaze. #Nineveh pic.twitter.com/NZqRN8QMHV
— Breaking News (@PlanetReportHQ) September 26, 2023
ALSO READ: కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది అస్వస్థత