తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చెయ్యట్లేదు… కాంగ్రెస్ కే పూర్తి మద్దతు: షర్మిల

Date:

Share post:

YSRTP Withdraws from Telangana Elections 2023: తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో ఉఊగించని షాక్ ని ఇచ్చారు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి. ఈ నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి లోనించి తమ పార్టీ తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు.

ఈ విషయాన్ని షర్మిల శుక్రవారం మీడియా తో సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. అంతేకాకుండా రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ఈ సమావేశం లో తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చెయ్యట్లేదు (YSRTP Withdraws from 2023 Telangana Assembly Elections):

మీడియా సమావేశం లో షర్మిల మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్ అని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ పార్టీకు పడే వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయాన్ని తీస్కుంటున్నట్లు షర్మిల పేర్కొన్నారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని శ్రేణులందరు అర్ధం చేసుకోవాలని షర్మిల కోరారు.

ALSO READ: దొరల తెలంగాణ vs ప్రజల తెలంగాణ : రాహుల్ గాంధీ ట్వీట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం

తెలంగాణ: శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ (Akbaruddin Owaisi Protem Speaker) ప్రమాణస్వీకారం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు...

డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Free Bus Travel for Woman: తెలంగాణ మహిళలకు శుభవార్త. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం...

కేసీఆర్ కు గాయం… యశోద ఆస్పత్రిలో చికిత్స

KCR Injured: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు స్వల్ప గాయం అయ్యినట్లు తెల్సుతోంది. ఈ విషయాన్నీ...

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Telangana CM Revanth Reddy Oath Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్

Raja Singh Comments on Congress: బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుతం పై సంచలన వ్యాఖ్యలు...

రేపే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

Revanth Reddy Oath Ceremony: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం...

ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy to resign from MP Post: కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ తన ఎంపీ పదవికి...

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి… రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

Revanth Reddy Telangana CM: తెలంగాణ రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం. ఈ నెల 7వ...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇవాళ నిర్ణయిస్తాం: ఖర్గే

తెలంగాణ కి ముఖ్యమంత్రి ఎవరు? (Who is Telangana CM ?) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ప్రశ్న గా మారింది....

Dinesh Phadnis: గుండెపోటుతో సీనియర్ CID నటుడు మృతి

Dinesh Phadnis Passed Away: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన సీడ్ టీవీ షో గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ CID...

హస్తగతమైన తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది (Congress Won Telangana Elections 2023). 119 అసెంబ్లీ స్థానాలకు గాను...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు...