పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’ గా భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్

Date:

Share post:

భారత యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో ఓటు శాతం పెంచేందుకు గాను ఆ రాష్ట్రానికి చెందిన భారత స్టార్‌ క్రికెటర్‌ శుబ్ మన్ గిల్ ను స్టేట్ ఐకాన్ (Shubman Gill Punjab State Icon) గా నిమమిస్తున్నట్లు పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ తెలిపారు.

గత ఎన్నికల్లో పోలింగ్ శాతం 65.96% ఓటింగ్ నమోదు కాగా… ఈసారి ఈ పోలింగ్ శాతాన్ని 70% కు పెంచాలన్న లక్షయం పెట్టుకున్నాము అని సిబిన్ పేర్కొన్నారు.

పంజాబ్ స్టేట్ ఐకాన్ (Shubman Gill designed as “Punjab State Icon“):

ALSO READ: WTC Points Table: రెండో స్థానానికి ఎగబాకిన భారత్

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...