బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

Date:

Share post:

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in Car Accident). హైదరాబాద్ పటాన్ చెరువు ORR పై శుక్రవారం తెల్లవారుజామున లాస్య నందిత వెళ్తున్న కార్ అదుపుతప్పి డివైడర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు (MLA Lasya Nanditha Passed Away).

ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. నల్లగొండలో బీఆర్ఎస్ సభ కు వెళ్లి వస్తున్న సమయంలోనూ కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం

ఈనెల 13న కూడా ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసినదే. అయితే ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి  (MLA Lasya Nanditha Died in Road Accident):

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, కేటీఆర్ మరియు తదితరులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ALSO READ: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Jharkhand Train Accident: జార్ఖండ్ లో రైలు ప్రమాదం

Jharkhand Train Accident: జార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ డివిజన్ సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసేసుకుంది. నదియాడ్‌లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొటింది (Gujarat Ahmedabad-Vadodara...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం… 41 మంది మృతి

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం (Kuwait fire accident)  చోటుచేసుకుంది. మీడియా సమాచారం ప్రకారం దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక...

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Tirupati District Road Accident). చంద్రగిరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...