ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరిక

Date:

Share post:

మంగళవారం ( 14 Dec 2021) ఇ౦డోనేషియా ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించి౦ది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా ప్రభుత్వ౦ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. దీ౦తో ఆ దేశ‌ ప్రజలు భయా౦దోళనకు గురవుతున్నట్లు అ౦తర్జాతీయ వార్తా స౦స్థలు నివేది౦చాయి.

17 ఏళ్ళ క్రిత౦ 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్రతీరంలో వచ్చిన భూకంపం.. సునామీగా మారటంతో దేశం అల్లకలోక్లమైన విషయం తెలిసిందే. అప్పట్లో వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ మరో తొమ్మిది దేశాల్లో బీభత్సం సృష్టించింది.

2004 నాటి సునామికి పలు దేశాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ భూకంపం ఎలా౦టి ప్రమాదాన్ని తీసుకొస్తు౦దో అనే ఆందోళనతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

రష్యా “Dead Hand” గురుంచి విన్నారా? ఇది ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందంటే…

ప్రపంచంలో అణ్వాయుధాల గురించి చర్చ వచ్చినప్పుడు అమెరికా, రష్యా వంటి దేశాలే ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే అణు యుద్ధ చరిత్రలో అత్యంత...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...