కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Date:

Share post:

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL Bankలో భారీ బ్యాంక్‌ స్కాం వెలుగులోకి వచ్చింది.

మీడియా సంచారం ప్రకారం… మ్యుల్ అకౌంట్ ల ద్వార సుమారు 130 కోట్లు స్కాం, హవాల జరిగినట్లు తెలుస్తోంది. అలాగే నిందితులు నకిలీ ఖాతాలను తెరిచి ఈ డబ్బులను మళ్లించినట్లు సమాచారం.

అలాగే ఈ స్కాం కి సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీస్కునారు. వీరిలో RBL కిసాన్ నగర్ బ్రాంచ్  మేనేజర్ తో పాటు పులువురు ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు బయటకి రానున్నట్లు తెలుస్తోంది.

భారీ కుంభకోణం (Karimnagar RBL Bank Scam):

ALSO READ: మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Rajahmundry Agarbatti Scam: రాజమండ్రిలో అగర్బత్తి స్కామ్…₹25 కోట్ల మోసం

Rajahmundry Agarbatti Scam: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరంలో అగర్బత్తి తయారీ పేరుతో భారీ మోసం బయటపడింది. మీడియా సమాచారం ప్రకారం... ఈ...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసేసుకుంది. నదియాడ్‌లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొటింది (Gujarat Ahmedabad-Vadodara...

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం… 41 మంది మృతి

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం (Kuwait fire accident)  చోటుచేసుకుంది. మీడియా సమాచారం ప్రకారం దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక...

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Tirupati District Road Accident). చంద్రగిరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు యువకులు మృతి

వరంగల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ తీగలు తెగిపడి (Warangal Parvathagiri...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...

గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం (Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested in Ganja...