Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Date:

Share post:

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp లో ఫోన్ నంబర్ ఆధారిత వ్యవస్థకు బదులుగా యూజర్‌నేమ్‌లు (Usernames) మరియు యూనిక్ ఐడీలు (Unique IDs) ప్రవేశపెట్టాలని కంపెనీ ప్రణాళిక వేస్తున్నట్లు తెల్సుతోంది.

🔍 అసలు ఏమిటి ఈ కొత్త ఫీచర్? (Whatsapp to introduce Username & Unique ID s Update)

మీడియా సమాచారం ప్రకారం… ఈ అప్‌డేట్ ద్వారా వినియోగదారులు వాట్సాప్ లో (Whatsapp) తమకు నచ్చిన ఒక యూనిక్ యూజర్‌నేమ్ (Usernames)…(ఉదాహరణకు: @yourname) సృష్టించుకోవచ్చు. ఈ యూజర్‌నేమ్ ను ఉపయోగించి ఇతరులు మీ ఫోన్ నంబర్ లేకుండానే మీతో చాట్ చేయగలరు.

అలాగే ఈ అప్డేట్ తో వినియోగదారుడు తన నంబర్ షేర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. యూజర్‌నేమ్ ద్వారా సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా వ్యక్తిగత గోప్యత (Privacy) పెరగనునట్లు తెలుస్తోంది.

ప్రైవసీకి పెద్ద పీట:

ఈ మార్పు వల్ల వినియోగదారుల ఫోన్ నంబర్ గోప్యత మరింత భద్రంగా మారనుంది.
ఇప్పటి వరకు అపరిచితులతో చాట్ చేయాలంటే నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై అది ఇంక అవసరం ఉండదు.

అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫీచర్‌ను 2026 మధ్యకాలంలో దశలవారీగా అందుబాటులోకి తీసుకురావచ్చు. మొదట దీనిని కొన్ని దేశాల్లో ట్రయల్‌గా ప్రారంభించి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే Telegram మరియు Instagram వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్‌నేమ్‌లను ఉపయోగిస్తున్నాయి. అందువల్ల వాట్సాప్ కూడా ఈ మార్పుతో పోటీలో ముందంజ వేయాలని చూస్తోంది.

మొత్తానికి, ఈ కొత్త అప్‌డేట్ తో వాట్సాప్ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది.

ఫోన్ నంబర్ లేకుండా చాట్ (Whatsapp to add Usernames ):

ALSO READ: ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Rajahmundry Agarbatti Scam: రాజమండ్రిలో అగర్బత్తి స్కామ్…₹25 కోట్ల మోసం

Rajahmundry Agarbatti Scam: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరంలో అగర్బత్తి తయారీ పేరుతో భారీ మోసం బయటపడింది. మీడియా సమాచారం ప్రకారం... ఈ...

చావుకు ఇంకో ఏడాది దగ్గరయ్య- RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్...

Menaka Guruswamy – దేశంలో తొలి క్వియర్ ఎంపీగా చరిత్ర

భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా  గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా...

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

Ramayana Teaser: ‘రామా’ గ్లింప్స్ రిలీజ్… విజువల్ ఎపిక్

Ramayana Teaser: భారతీయ సినీ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన రామాయణం సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. హనుమాన్...

ధురంధర్ 2 వివాదం: స్టోరీ కాపీ ఆరోపణలు

బాలీవుడ్ లో ఇటివల విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ ను షాకే చేస్తున ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2 Story Copy...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......